Thursday, February 7, 2008

నందమూరి బాలకృష్ణ

పోరాడుతున్న "రంగ-పాండురంగ "
ఆర్.కె.అసోసియేట్స్ పతకంపై, నందమూరి బాలకృష్ణ హీరోగా, కె.రాఘవేంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ ఫౌరాణిక చిత్రం "రంగ-పాండురం". ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొమ్మిది మంది హీరోయిన్లు నటీంచనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. స్నేహ, పార్వతిమెల్తన్, సుహాసిని, అర్చన, భార్గవి, ప్రియమణి తదితరులు ఆయన సరసన నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృషణ భక్తుడిగా, భగవంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఈ చిత్రానికి కమనీయమైన సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చితంలోని పోరాట సన్నివేశాలను, హైదరాబాద్లోని, దుర్గం చెఱువు సమీపంలో, విజయ్ మాస్టర్ నేతృత్వంలో భారీగాచిత్రిస్తున్నారు. గతంలో రాఘ్వేఅంద్రరావు, బాలకృష్ణ కలసి పనిచేసిన చిత్రం "అశ్వమేఢం" ఆ చితం తరువాత వీరిద్దరూ కలసి పనిచేస్తున చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం మీద అందరికీ ఉత్సూహత పెరిగింది.